MH Dy CM Fadnavis Orders Detailed Probe After Cyrus Mistry Dies In Road Accident

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతికి కారణమైన రోడ్డు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని హోం శాఖను నిర్వహిస్తున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు వార్తా సంస్థ పీటీ నివేదించింది.

#Fadnavis
#Mumbai
#National
#TataSons
#CyrusMistry